మీరు కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతారా...ఐతే తప్పకుండా ఇది చదవండి

Disadvantages Of Drinking Cool Drinks

01:38 PM ON 21st May, 2016 By Mirchi Vilas

Disadvantages Of Drinking Cool Drinks

వేసవి కాలం వచ్చిందంటే చాలు సాధారణంగా అందరు చల్ల చల్లని పానీయాలు తెగ తాగేస్తుంటారు . ఎక్కువ మంది ప్రకృతిలో ఉన్న సహజ సిద్ధమైన కొబ్బరి బొండం నీళ్ళు , ఫ్రూట్ జ్యూస్ వంటివి కాకుండా.. కూల్ డ్రింకులు, సోడాలు వంటివి ఎక్కువగా తాగుతుంటారు . కూల్ డ్రింక్లు ఎక్కువగా తాగడం వల్ల మంచిది కాదని తెలిసినా,మన శరీరానికి జరిగే హాని గురించి ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు.

ఇంతకి అసలు కూల్ డ్రింక్ తాగిన 10 నిమిషాల నుండి మీ శరీరంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో , ఎలాంటి హాని కలిగిస్తాయో మీకు తెలుసా?

ఇవి కూడా చదవండి:ఈ ఫస్ట్ ఎయిడ్ టిప్స్ తో ప్రాణాలు కాపాడుకోవచ్చు

అవి తెలియాలంటే ఇంకెందుకు ఆలస్యం స్లైడ్ షోలోకి ఎంటర్ అయ్యిపొండి..... 

1/6 Pages

10 నిమిషాల తరువాత

కూల్ డ్రింక్  తాగిన 10 నిమిషాల తరువాత ఏం అవుతుందంటే . కూల్ డ్రింక్ లో 10 చెంచాలకు సరిపడా చక్కర ఉంటుంది. మామూలుగా ఇంత ఎక్కువ  మోతాదులో చక్కర తింటే వాంతులు అవుతాయి . కానీ కూల్ డ్రింక్ లో ఉండే ఫాస్ఫోరిక్ యాసిడ్ వల్ల వాంతులు రాకుండా ఆపుతుంది.

English summary

In Summer Season people used to drink cool drinks number of times. Because of drinking cool drinks our sugar levels go high and Blood Pressure also increases.