పేస్టు వల్ల కలిగే నష్టాలు

Disadvantages of using toothpaste

10:49 AM ON 19th April, 2016 By Mirchi Vilas

Disadvantages of using toothpaste

మనం ప్రతిరోజూ ఉదయం లేవగానే పళ్ళు తోముకుంటాము. మనలో చాలా మంది యాడ్స్‌ని చూసి ఎక్కువగా ఫాలో అవుతుంటారు. ఆ పేస్టు మందిదో చెడ్డదో కుడా తెలుసుకోకుండా పళ్ళు మెరవడం కోసం నానా చెత్త పేస్ట్‌లు వాడతారు. కొత్తగా  ఏ టూత్‌ పేస్ట్‌ వస్తే అదే వాడతారు. అలాగే టూత్‌ పేస్ట్‌ వాడడం వల్ల కలిగే నష్టాలను కూడా గమనించి వాడడం మంచిది. అసలు పేస్టు వల్ల ఏం నష్టాలు కలుగుతాయో చూద్దాం..

ఇది కుడా చదవండి: సన్ బర్న్ వదిలించుకోవటానికి సాదారణ మార్గాలు

ఇది కుడా చదవండి: దంతాలు తెల్లగా మెరవాలంటే ?

ఇది కుడా చదవండి: వేసవి కాలంలో ఆరోగ్యంగా ఉండటానికి చిట్కాలు

1/7 Pages

ఇటీవల పరిశోధనల ద్వారా తెలిసింది ఏమింటంటే టూత్‌ పేస్ట్‌లు వాడడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి అంట. అలాగే  మన దంతాలను  సుబ్రపరిచేందుకు గానూ క్రిములను నాశనం చేసేందుకు గానూ టూత్‌ పేస్ట్‌లో 'ట్రిక్లోసెన్‌' అనే రసాయనాన్ని కలుపుతారట . ఈ రసాయనం వల్ల థైరాయిడ్‌, గుండె సమస్యలు, క్యాన్సర్‌ వ్యాధులు కలుగుతాయని నిపుణులు తేల్చి చెప్పారు.

English summary

In this article, we have listed about Disadvantages of using toothpaste. Toothpastes containing nicotine can have the same ill effects hitherto attributed to tobacco products such as cigarettes and paan masala.