అడ్డంగా దొరికేసిన 'లోఫర్' హీరోయిన్

Disha Patani caught with Tiger Shroff

04:09 PM ON 2nd September, 2016 By Mirchi Vilas

Disha Patani caught with Tiger Shroff

దొరకనంత వరకూ రూమర్స్ అంటారు... మరి దొరికేస్తే ఏమంటారు? ఇప్పుడు పూరి జగన్నాధ్ తీసిన లోఫర్ మూవీ హీరోయిన్ దిశా పఠాని పరిస్థితి అదే అయింది. దీంతో ఈ అమ్మడు మరోసారి వార్తల్లోకి వచ్చేసింది. ఈమె డేటింగ్ యవ్వారం గురించి ఓ వైపు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. లేటెస్ట్ గా ప్రియుడితో కలిసి హాలీడే ట్రిప్ వేసిందని తెలుస్తోంది. ఇంతకీ ప్రియుడు ఎవరోకాదు టైగర్ ష్రాఫ్. గతంలో వీళ్ల డేటింగ్ గురించి మీడియా ప్రశ్నించినప్పటికీ అలాంటిదేమీ లేదని తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయితే కొద్దిరోజులు కిందట టైగర్ ష్రాఫ్ - దిశాపటాని కలిసి టూరేసిన ఫిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

అందుకు సంబంధించిన ఫోటోలను ఎవరికివారే సోషల్ మీడియా అప్ లోడ్ చేశారు. ఆయా ఫోటోల బ్యాక్ డ్రాప్ లను గమనిస్తే వీళ్లిద్దరు ఓ రిసార్ట్ లో రిలాక్స్ అయినట్టు సినీ లవర్స్ చర్చించుకుంటున్నారు. ఇప్పుడైనా డేటింగ్ గురించి ఈ జంట క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. లోఫర్ సినిమాతో ఫస్ట్ టైమ్ గ్లామర్ ఇండస్ర్టీకి ఇంట్రడ్యూస్ అయ్యింది దిశా. ఎట్ ప్రజెంట్ ధోని, జాకీఛాన్ తో ఒకొక్కటి చేస్తోంది.

ఇది కూడా చదవండి: ఎవరూ నమ్మలేని భయంకర విషయాలు

ఇది కూడా చదవండి: భార్యకి కడుపు రావడం లేదని పక్కింటి వాడి మీద కేసు పెట్టాడు.. ఎందుకో తెలిస్తే మతిపోతుంది!

ఇది కూడా చదవండి: సంగీత ప్రియులు మనసు దోచే విభిన్న సంగీత వాయిద్యాలు!

English summary

Disha Patani caught with Tiger Shroff. Loafer movie heroine Disha Patani caught with bollywood hero Tiger Shroff.