అంజలిని కాదని ఆ ఛాన్స్ కొట్టేసింది

Disha Patani dance with Allu Arjun in Sarainodu movie

11:45 AM ON 8th January, 2016 By Mirchi Vilas

Disha Patani dance with Allu Arjun in Sarainodu movie

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కొత్త సినిమా సరైనోడు. సమ్మర్‌లో రిలీజ్‌ అవ్వనున్న ఈ సినిమాలో ఒకమాస్‌ ఐటమ్‌ సాంగ్‌లో అంజలి కనిపించనుందని వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఈ ఐటమ్‌ సాంగ్‌లో పూరీ బ్యూటీ దిశాపటాని చిందేయ బోతున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన లోఫర్‌ ప్రమోషన్లో, హీరోయిన్‌ దిశాపటాని బన్నీకి పెద్ద అభిమానిని అని, బన్ని తో ఐటమ్‌ సాంగ్‌ చేసే చాన్స్‌ వచ్చినా వదులుకోనని చెప్పేసింది. మొత్తానికి అంజలి చాన్స్‌ను దిశ కోట్టేసింది. రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ గా రానున్న ఈ సినిమాలో,రకుల్‌, కేధరీన్‌ హీరోయిన్లు. ఈ సినిమా సమ్మర్‌లో ప్రేక్షకులను అలరించనుంది.

English summary

Disha Patani dance with Allu Arjun Item Song in Sarainodu movie. Disha patani big fan of allu arjun she got a chance in sarainodu movie