నాసా కన్నాముందే హనుమాన్ చాలీసాలో చెప్పారు

Distance between sun and earth in Hanuman chalisa 

03:33 PM ON 29th April, 2016 By Mirchi Vilas

Distance between sun and earth in Hanuman chalisa 

హనుమాన్ చాలీసాలో సాహిత్యపరంగా హనుమంతుని యొక్క నలభై శ్లోకాలు ఉంటాయి. దీనిని రాముని సుప్రసిద్ధ భక్తుడైన తులసీదాసు అవథి బాషలో వ్రాసారని చెప్పబడింది. హనుమాన్ చాలీసా చదివే ప్రతి ఒక్కరికీ ఈ విషయం తెలిసే ఉంటుంది. హనుమాన్ చాలీసా లో చెప్పిందే నాసా స్పష్టం చేసింది.

ఇది కుడా చదవండి : కొత్త ప్లేసులో నిద్ర ఎందుకు పట్టదో తెలుసా?

''యుగ సహస్ర యోజన పర భాను, లీల్యో తాహి మధుర ఫల జాను''

అంటే అర్ధం ఏమిటో తెలుసా. బహుశా హనుమాన్ చాలీసా వచ్చిన వారందరికీ తెలిసి ఉండవచ్చు. ఒకసారి ఈ అర్ధాన్ని చూద్దాం.
భాను అంటే సూర్యుడు యుగ సహస్రయోజన అంటే దూరాన్ని తెలియజేస్తుంది. లీల్యోతాహి మధుర ఫలజాను అంటే సూర్యుడిని లీలగా మధురమైన పండు అనుకున్నాడు బాల హనుమంతుడు. ఇక్కడ భూమికి సూర్యునికి మధ్య దూరాన్ని యుగ సహస్రయోజన అని సూచించారు. అంటే ఏంటో చూద్దాం

ఇది కుడా చదవండి : మూఢనమ్మకాలు వాటి వెనుక లాజిక్

యుగ = 12000 సంవత్సరాలు
సహస్ర = 1000
యోజనం = 8 మైళ్ళు

యుగ x సహస్ర x యోజనం
12000 x 1000 x 8 = 9,60,00,000 మైళ్ళు.
మైళ్ళను కిలోమీటర్లలో మార్చాలంటే
ఒక మైలు = 1.6 కి.లో మీటర్లు

96000000 x 1.6 = 15,36,00,000 ఇది భూమికీ సూర్యునికి మధ్య ఉన్న దూరం.

మనం భూమికి సూర్యునికి మధ్య దూరాన్ని గూగుల్లో వెతికినట్లయితే 14,96,00,000 అని చూపిస్తుంది.
హనుమాన్ చాలీసాలో తులసీదాసు ఏ విధంగా చెప్పగలిగాడో నాసా వారికి అర్ధం కావడంలేదు. ఎటువంటి ఆధునిక పరికరాలు లేకుండా ఎలా చెప్పారో ఆలోచనలకు అంతుచిక్కటం లేదు. అంటేవారు తమ తప: శక్తి, జ్ఞాన నేత్రంతో చూడగలిగారు అనే కదా అర్ధం.

ఇది కుడా చదవండి : ఒక్క నిమిషం ఇంటర్నెట్ ఆగిపోతే..?

English summary

Here distance between sun and earth is mentioned in Hanuman Chalisa. Hanuman challisa was written by Goswami Tulasidas in Awadhi language.