పూరీ పై 'లోఫర్'  దాడి

Distributors Attack On Puri Jagannadh

10:10 AM ON 18th April, 2016 By Mirchi Vilas

Distributors Attack On Puri Jagannadh

ఈ మధ్య సినిమా వాళ్ళపై దాడులు పెరుగుతున్నాయి .. తాజాగా ‘లోఫర్’ మూవీ నష్టాలు దర్శకుడు పూరి జగన్నాథ్‌ని ఇబ్బందుల్లో నెట్టింది. ఈ మూవీ హక్కులు కొన్న తాము నష్టపోయామని, దీన్ని భర్తీ చేయాలంటూ ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లు ఆయన ఇంట్లో ప్రవేశించి ఆయనపై దాడి చేశారట. సుధీర్, ముత్యాల రామదాస్, అభిషేక్ అనే డిస్ట్రిబ్యూటర్లు మూడు రోజులక్రితం తన ఇంటికి వచ్చి తనే మీద దాడి చేశారని పూరి జగన్నాథ్ జూబ్లిహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ డబ్బులు తమకు ఇప్పించాలని వాళ్ళు డిమాండ్ చేశారని, అయితే దేనితో తనకు సంబంధం లేదని, ఈ సినీ నిర్మాత సి.కళ్యాణ్‌ను కలుసుకోవాలని తాను కోరినా వినలేదని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి: పవన్ ఎందుకు నోరు మెదపడం లేదు

ఒక్కటి మాత్రం నిజం ...అయితే దేనితో తనకు సంబంధం లేదని, ఈ సినీ నిర్మాత సి.కళ్యాణ్‌ను కలుసుకోవాలని అంటున్నా మాట వినకుండా దాడి చేసారంటే, పరిస్థితి ఎంతదాకా వెళ్లిందో అర్ధం చేసుకోవచ్చు .

ఇవి కూడా చదవండి: జడేజా పెళ్లిలో కాల్పులు - పోలీసుల దర్యాప్తు

బన్నీ మూవీకి బంపర్ ఆఫర్

ఆ నెంబర్ కోసం 10న్నర లక్షలు పోశాడు

English summary

Director Puri Jagannadh's loafer movie was become flop at the box office and due to this movie the distributers of this movie were lost their money. Recently three distributors attacked Puri Jagannadh's house and Puri complained in Jubliee Hills police station on this attack.