రోజుకి 100 వెంట్రుకల కంటే ఎక్కువ రాలితే ఏం చేయాలో తెలుసా?

Do like this if your hair is falling 100 strands per day

10:58 AM ON 28th October, 2016 By Mirchi Vilas

చాలా మందికి జుట్టు ఊడిపోయే సమస్య వెంటాడుతుంది. ముఖ్యంగా జుట్టు సాధారణంగా కంటే ఎక్కువ పలుచబడిపోతోందా? సాధారణంగా రోజుకి 50 నుంచి 100 వెంట్రుకలు రాలిపోతాయి. కానీ మీకు ఇంతకంటే.. ఎక్కువగా రాలిపోతున్నాయా? కొన్ని సింపుల్ రెమిడీస్ ఫాలో అవ్వాలి. మీకు జుట్టు రాలడాన్ని వెంటనే ఆపకపోతే.. పూర్తిగా జుట్టు కోల్పోయే అవకాశం ఉంటుంది. కెమికల్ బేస్డ్ హెయిర్ ప్రొడక్ట్స్ ఉపయోగించడం వల్ల మీ జుట్టు బలహీనంగా మారి, ఎక్కువగా రాలిపోతుంది. లేదా హార్మోన్ ఇంబ్యాలెన్స్, స్కాల్ప్ ఇన్ఫెక్షన్, థైరాయిడ్ డిసీజ్ వంటి కారణాల వల్ల.. జుట్టు రాలిపోతుంది. 70శాతం వరకు జుట్టు రాలడాన్ని తగ్గించాలంటే కారణం తెలుసుకోవాలి.

సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. జుట్టుకి పోషణ అందించాలి, హెర్బల్ హెయిర్ ప్యాక్స్ వేసుకోవడం వల్ల జుట్టు రాలడాన్ని అరికట్టడమే కాకుండా.. షైన్ ని అందించవచ్చు. అయితే ఆయుర్వేదిక్ హెయిర్ ప్యాక్స్ జుట్టు రాలడాన్ని ఎఫెక్టివ్ గా తగ్గిస్తాయి. మరి మీరు రోజుకి 100 కంటే ఎక్కువ వెంట్రుకలు ఊడిపోతున్నాయని గమనిస్తే.. వెంటనే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వమని చెబుతున్నారు. అవేమిటో చూద్దాం...

7/11 Pages

ఎగ్:


ఎగ్ లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కెరటిన్ ఉంటుంది. ఇందులో ఎలాంటి హానికారక కెమికల్స్ ఉండవు. ఇది జుట్టు ఎలాస్టిసిటీని పెంచుతుంది. జుట్టు చిట్లిపోవడాన్ని అడ్డుకుంటుంది. జుట్టుకి షైనింగ్ ని ఇస్తుంది.

English summary

Do like this if your hair is falling 100 strands per day