పాముకి తలలో నాగమణి ఉంటుందా?

Do snake head has Nagamani

09:58 AM ON 27th April, 2016 By Mirchi Vilas

Do snake head has Nagamani

పాము తలలో నాగమణి ఉందా? అది దగ్గర ఉంటే నాగుపాము కాటు వేసినా విషం ఎక్కదా? అది చూపిస్తే పెద్ద పెద్ద తాచు పాములు కూడా తోక ముడిచి పారిపోతాయా? కోట్లు పోసినా దొరకని అలాంటి నాగమణిని నెల్లూరులో కుప్పలు కుప్పలుగా పోసి అమ్ముతున్నారు. ఆసక్తి కరమైన ఈ అంశం గురించి మీరు ఓ లుక్కెయ్యండి..


English summary

Do snake head has Nagamani.