ఉల్లిపాయల చక్రాలు కాళ్ళ కింద పెట్టుకుంటే ... ఆరోగ్య రహస్యాలు ఎన్నో తెలుసా?

Do You Know Amazing benefits of onion slices

12:44 PM ON 2nd August, 2016 By Mirchi Vilas

Do You Know Amazing benefits of onion slices

మనం నిత్యం వంటల్లో ఉల్లిపాయలు ఉపయోగిస్తుంటాం. ఘాటైన వాసన కలిగి ఉండే ఉల్లిపాయలను కోసినప్పుడు మన కళ్ల నుంచి నీళ్లు కూడా వస్తాయి. అయితే, అలా మన కళ్లకు నీళ్లు తెప్పించినప్పటికీ ఉల్లిపాయ మనకు ఎన్నో లాభాలే చేకూరుస్తోంది. ఇక ఆరోగ్య పరంగా చూస్తే, ఉల్లిపాయలను చక్రాల్లా కోసి కాళ్ల కింద పెట్టుకుని సాక్స్ ధరించి నిద్రిస్తే ఎంతో ఉపయోగంగా వుంటుందట. అవేమిటో చూద్దాం.

1/11 Pages

పెద్దగా ఉండే ఉల్లిపాయలను చక్రాల్లా కోసి రాత్రి పూట కాళ్ల కింద పెట్టుకుని సాక్స్ ధరించి నిద్రించాలి. ఉదయాన్నే తీసేయాలి. ఇలా చేయడం వల్ల కాళ్లు మృదువుగా మారడమే కాదు, కాళ్లకు ఉండే పగుళ్లు కూడా పోతాయి.

English summary

Do You Know Amazing benefits of onion slices.