గాలి డాటర్ పెళ్లిలో ఒక్క ప్లేట్ భోజనం ఖర్చు ఎంతో తెలిస్తే మైండ్ బ్లాకే!

Do you know cost of plate meals in Gali daughter's marriage

01:24 PM ON 25th November, 2016 By Mirchi Vilas

Do you know cost of plate meals in Gali daughter's marriage

లెక్కలు చూపడంలో మాజీ మంత్రి, మైనింగ్ డాన్ గాలి జనార్దన్ రెడ్డి సిద్ధ హస్తులే. కోట్లకొద్దీ డబ్బు ఖర్చు మంచినీళ్లలా ఖర్చుచేసి కూతురి పెళ్లి చేశారు కదా. దాదాపు రూ.500 కోట్లు ఖర్చు పెట్టి మరీ అతను తన కూతురి పెళ్లిని అంగరంగ వైభవంగా చేశాడని వార్తలు వచ్చాయి. ఎంతో మంది వీఐపీలు, బడాబాబులను పెళ్లికి పిలిచాడు. పెళ్లి మండప సెట్టింగ్ లు, స్టార్లతో డ్యాన్సులు, నగలు, నట్రా... అబ్బో ఇలా ఆ పెళ్లి గురించి చాలా యవ్వారం వుంది. అయితే అలాంటి ఘనమైన పెళ్లిలో వడ్డించిన ఒక ప్లేట్ భోజనం విలువ ఎంతో మీకు తెలుసా..? రూ.500 కోట్లు ఖర్చు పెట్టాడు కదా..! ఎన్నో వెరైటీల ఆహార పదార్థాలను పెట్టించి ఉంటాడు. వాటికి కనీసం ఎంత లేదన్నా ఒక్కో ప్లేట్ కు వేలల్లోనే ఖర్చు అయి ఉంటుందని అనుకుంటే పప్పులో కాలేసినట్లే..

1/5 Pages

ఎందుకంటే గాలి జనార్దన్ రెడ్డి తన కూతురి పెళ్లిలో పెట్టిన విందుకు ఒక్కో ప్లేట్ భోజనం ఖరీదు వేలల్లో కాదు కదా, కనీసం వందల్లో కూడా కాలేదు. అవును, మనం ఊహించనంత తక్కువ ఖర్చుతో పెళ్లిలో భోజనం పెట్టాడట. గాలి జనార్దన్ రెడ్డి తన కూతురి పెళ్లిలో పెట్టిన విందులో ఒక్క ప్లేట్ భోజనానికి అయిన ఖర్చు కేవలం రూ.30. ఇలా అని ఎవరో చెబితే పర్వాలేదు. అతనే స్వయంగా చెప్పాడు. అదెలాగో చూద్దాం..

English summary

Do you know cost of plate meals in Gali daughter's marriage