అమెరికాని వణికించిన కిమ్ జాంగ్ కు ప్రతీ రాత్రి ఎంత మంది అమ్మాయిలు కావాలో తెలుసా?

Do you know how many girls want Kim Jong for every night

11:05 AM ON 5th November, 2016 By Mirchi Vilas

Do you know how many girls want Kim Jong for every night

క్రీడాకారులకు ఒలంపిక్స్ లో పతకాలు రాలేదని, వాళ్లకు సౌకర్యాలు కటీఫ్ చేయడమే కాదు, శిక్షలు కూడా విధించిన వ్యక్తి ఎవరంటే కిమ్ జాంగ్. ఆడాళ్లకు, మగాళ్లకు కూడా హెయిర్ స్టైల్ దగ్గర నుంచి ఎన్నో ఆంక్షలు విధించిన ఈ వ్యక్తి, అగ్రరాజ్యం అమెరికాకు హెచ్చరికల మీద హెచ్చరికలు పంపుతూ ఐక్యరాజ్యసమితి ఆంక్షలు సైతం లెక్క చేయకుండా ప్రపంచదేశాల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. అమెరికా అయితే కిమ్ జాంగ్ దెబ్బకు వణుకుతోంది. ఇదిలా ఉంటే ప్రపంచంలోనే భయంకరమైన నియంతల్లో ఒకడిగా పేరున్న కిమ్ జాంగ్ గురించి అప్పుడప్పుడు ఇతని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తాజాగా వెలుగుచూశాయి.

1/4 Pages

కిమ్ జాంగ్ పది బాటిళ్ల వైన్ ను ఒక్క రాత్రిలో లాగించేస్తాడట. ప్రతిరోజూ రాత్రి భోజనం చేసే సమయంలో తనతో పాటు ఆరుగురు అందమైన అమ్మాయిల్ని తోడుగా ఉంచుకునేవాడట. ఈ విషయాలన్నింటిని కిమ్ జాంగ్ మాజీ వంటవాడైన కెంజీ ఫుజిమొటో లీక్ చేశాడు.

English summary

Do you know how many girls want Kim Jong for every night