తిరుమలలో అసలు ఎన్ని తీర్ధాలున్నాయో తెలుసా?

Do you know how many theerthas in Tirumala

01:13 PM ON 25th October, 2016 By Mirchi Vilas

Do you know how many theerthas in Tirumala

తిరుమల యాత్రకు చాలామంది వెళ్తారు. కొంతమంది అప్పుడప్పుడు వెళ్తే, కొందరు తరచూ వెళ్తుంటారు. కేవలం వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని వచ్చేయడం కాకుండా, అక్కడున్న ప్రదేశాల్లో కొన్ని తీర్ధాలను కూడా చూసి వస్తుంటారు కొందరు. ముఖ్యంగా పాండవతీర్థం, కుమారధార, తుంబుర తీర్థం, రామకృష్ణ, చక్ర, వైకుంఠ తీర్థం, శేష తీర్థం, సీతమ్మ తీర్థం, పసుపు తీర్థం, జాబాలి తీర్థం, సనక సనందన తీర్థం ఇవి కొన్నే. అయితే తిరుమల అంతటా పవిత్ర తీర్థాలు కోటి వరకు ఉన్నాయని చెబుతుంటారు.

1/15 Pages

1. తీర్థాల వద్ద జరిగే ముఖ్యమైన పండుగలు...


కుమారధార వద్ద మాఘ పౌర్ణమి రోజున, రామకృష్ణ తీర్థం వద్ద పుష్య పౌర్ణమినాడు, తుంబురు తీర్థం వద్ద ఫాల్గుణ పౌర్ణమి నాడు, చక్రతీర్థం వద్ధ కార్తీక మాసంలో క్షీరాబ్ధి ద్వాదశి రోజున ప్రత్యేక పూజలు జరుగుతాయి.

English summary

Do you know how many theerthas in Tirumala