టైటానిక్ నుంచి వెలికి తీసిన తాళం చెవి... ఆ తాళం ఖరీదు ఎంతో తెలిస్తే షాకౌతారు!

Do you know how much cost this key got in Titanic ship

11:26 AM ON 31st October, 2016 By Mirchi Vilas

Do you know how much cost this key got in Titanic ship

కొన్నిసార్లు పాత వస్తువులు తెచ్చి పెట్టే ధర అంతా ఇంతా కాదు. అది ఊహించనంత రేంజ్ లో ఉంటుంది. అందుకే మన పెద్దలు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే మాట ఎప్పుడో చేప్పారు. ఆ మాటకొస్తే పాత వస్తువులు బంగారం కన్నా ఎక్కువే అని చెప్పవచ్చు. ఎందుకంటే అవి పలికే రేటు అలాంటిది మరి. ఇంతకీ ఇప్పుడీ పాత వస్తువుల ప్రస్తావన ఎందుకొచ్చిందంటే, టైటానిక్ ఓడ గురించి. మంచు కొండను ఢీకొట్టి మునిగిపోయిన టైటానికి గురించి తెలుసుకదా. అందులో ఉన్న వారందరూ చనిపోయారు కూడా. దానిపై ఆ మధ్య ఓ సినిమా కూడా వచ్చి, రికార్డు స్థాయి కలెక్షన్లు కొల్లగొట్టింది.

ఇప్పుడు మనం చెప్పేది ఆ షిప్ గురించే... దానికి సంబంధించిన ఓ చిన్నపాటి వస్తువును ఈ మధ్యే వేలం వేశారట. మరి దానికి ఎంత ధర వచ్చిందో తెలుసా..? వింటే గుండె గుభేల్ మంటుంది. అయితే ఓసారి పరిశీలిద్దాం...

1/4 Pages

ఇంగ్లాండ్ నుంచి న్యూయార్క్ వెళ్తున్న టైటానిక్ షిప్ లో సిడ్నీ సెడ్యునరీ అనే 23 ఏళ్ల యువకుడు కూడా ఉన్నాడు. అతను అదే ఓడలో వెయిటర్ గా పనిచేస్తున్నాడు. అయితే ఓడ మునిగినప్పుడు అందులో చనిపోయిన 1500 మంది ప్రయాణికుల్లో సెడ్యునరీ కూడా ఉన్నాడట. ఈ క్రమంలో పడవ మునిగి అందరూ చనిపోయాక మృతదేహాలను వెలికితీసేటప్పుడు సెడ్యునరీ దేహాన్ని కూడా తీశారట.

English summary

Do you know how much cost this key got in Titanic ship