హిట్లర్ భార్య నిక్కరు వేలం వేస్తే ఎంతొచ్చిందో తెలుసా?

Do you know how much cost was Hitler's wife nicker

11:37 AM ON 9th November, 2016 By Mirchi Vilas

Do you know how much cost was Hitler's wife nicker

హిట్లర్ అనే పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చే విషయం నియంత. ఎవరైనా కొంచెం కఠినంగా వ్యవహరిస్తే, హిట్లర్ తో పోల్చడం వింటుంటాం. ఇంతకీ హిట్లర్ ప్రస్తావన ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే, ప్రపంచాన్ని గడగడలాడించిన నాజి డిక్టేటర్ అడాల్ఫ్ హిట్లర్ భార్య ఎవా బ్రాన్ నిక్కరును వేలంలో అమ్మకానికి పెట్టగా అవాక్కయ్యే ధర పలికింది. బ్రిటన్ లో నిర్వహించిన వేలంలో ఏకంగా మూడువేల పౌండ్లకు అమ్ముడుపోయింది. వేలం వేస్తె, ఫలానా ధర వస్తుందని ఊహించిన ధరకు ఇది ఏడు రెట్లు అధికంగా వచ్చిందట. వివరాల్లోకి వెళ్తే...

1/3 Pages

అలాగే బ్రౌన్ బంగారం గోల్డ్ క్లస్టర్ రింగ్, వెండితో చేసిన అద్దం బాక్స్, సిల్వర్ హోల్డర్, లిప్ స్టిక్ లను బ్రిటన్ కు చెందిన ఓ ప్రైవేటు సేకరణ కర్త చేజిక్కించుకున్నారు. వోర్సెస్టెర్ షైర్ లోని మాల్వెర్న్ ఆక్షన్ హౌస్ లో ఈ వేలాన్ని నిర్వహించారు. బ్రాన్ నిక్కరుకు 400 పౌండ్ల ధర పలుకుతుందని అంచనా వేశారు. కానీ అనూహ్యంగా దానికి ఏడురెట్లు అధికంగా 2,900 పౌండ్ల(2 లక్షల 51 వేల 730 రూపాయలు) ధర పలికింది.

English summary

Do you know how much cost was Hitler's wife nicker