నోట్ల రద్దుతో బయటపడిన సొమ్మెంతో తెలుసా?

Do you know how much money is came outside after banning 500 and 1000 notes

10:58 AM ON 11th November, 2016 By Mirchi Vilas

Do you know how much money is came outside after banning 500 and 1000 notes

బ్లాక్ మనీని దాచుకున్న నల్ల కుబేరులకుఇది ఊహించని షాక్ ఇస్తూ, ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సత్ఫాలితాలను ఇస్తోందని లెక్కలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు వ్వవహారం చూస్తే, అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇప్పటివరకూ చెల్లుబాటయిన 86 శాతం డబ్బుకు సంబంధించిన క్రయవిక్రయాలు ఒక్కసారిగా నిలిచిపోయాయి.

1/5 Pages

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం నవంబర్ 8న రద్దు నిర్ణయం వెలువడినప్పటి నుంచి ఇప్పటివరకూ 217 బిలయన్ డాలర్లు, మన కరెన్సీలో 14లక్షల కోట్ల రూపాయల సొమ్ము వినియోగంలో ఉంది.

English summary

Do you know how much money is came outside after banning 500 and 1000 notes