ట్రంప్ తో డిన్నర్ చెయ్యాలంటే.. ఎంత కావాలో తెలిస్తే మతిపోద్ది!

Do you know how much money need for to do dinner with Donald Trump

11:30 AM ON 1st December, 2016 By Mirchi Vilas

Do you know how much money need for to do dinner with Donald Trump

అవును మరి కుర్చీ మహిమ అలాంటిది. మోజు ఉంటే ఎంతైనా తప్పదు మరి. అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికయిన డొనాల్డ్ ట్రంప్ తో క్యాండిల్ లైట్ డిన్నర్ చేయాలనుకుంటే, ఎంత చెల్లించాలో తెలుసా? అక్షరాలా ఒక మిలియన్ డాలర్లు చెల్లిస్తే చాలు ట్రంప్ తో కలిసి డిన్నర్ చేయవచ్చట. ట్రంప్, ఆయన సతీమణి మెలనియా, ఉపాధ్యక్షుడిగా ఎన్నికయిన పెన్స్ అతని సతీమణి కరెన్ లు డిన్నర్ లో పాల్గొంటారని తెలుస్తోంది. జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ అమెరికా నూతన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

1/3 Pages

విరాళాలిచ్చిన వారు పలు మంత్రిత్వశాఖ కమిటీల సమావేశాలకు హాజరుకావచ్చు. ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని పార్టీ సానుభూతిపరులు, ఇతరుల విరాళాలతో ఏర్పాటు చేస్తున్నారు. అయితే కేవలం కొద్దిమందికి మాత్రమే ఈ అవకాశం వుంటుందని తెలుస్తోంది.

English summary

Do you know how much money need for to do dinner with Donald Trump