శివ పూజకు వాడేవి, వాడకూడనివి ఏమిటో తెలుసా

Do you Know How to Worship Lord Shiva

03:45 PM ON 10th September, 2016 By Mirchi Vilas

Do you Know How to Worship Lord Shiva

శివుడు భోళా శంకరుడు. అడిగిందే వరాలు ఇచ్చేస్తాడు. చిన్న పూజలే చేయక్కర్లేదు. అలా ఓ దణ్ణం పెట్టి, ఇలా ఒకొరిక కోరితే వెంటనే తీర్చేస్తాడని పెద్దలు చెబుతారు. అయితే దొరికాయి కదా అని ఏదో రకం పూలు. పత్రాలు , వస్తువులు తెచ్చి, పూజలు చేసేస్తారు. కొన్ని వాడవచ్చు. కానీ కొన్ని అసలు శివపూజకు పనికి రావని పెద్దలు చెబుతారు.

శివ వివర్జయత్ కందం, ఉన్మత్తంచ హరే తథా

దేవీ నామర్క మందారౌ, సూర్యస్య తగరం తథా

కేతకీ భావ పుష్పైశ్చ, నైవార్చ శంకర స్తథా

గణేశం తులసీ పత్రై, దుర్గాం నైనతు దూర్వయా|

అని పద్మ పురాణం చెబుతోంది.

1/15 Pages

బిల్వ పత్రం శ్రేష్టం...

సాధారణంగా శివపూజకు ఇష్టం వచ్చిన ఆకులు, పువ్వులు వాడేస్తుంటారు. కానీ బిల్వం పత్రం చాలామంచిది.

English summary

So many people confusing how to worship lord Shiva.Do you Know How to Worship Lord Shiva? In this article we explain the how to worship lord Shiva.