హనుమంతుడు పుట్టిన ప్రదేశం ఇదేనా?(వీడియో)

Do you know lord Hanuman birth place

01:12 PM ON 30th April, 2016 By Mirchi Vilas

Do you know lord Hanuman birth place

శ్రీరామునికి నమ్మిన బంటు, అతి బలశాలి ఆంజనేయుడు... అనునిత్యం శ్రీరామ నామ జపం చేస్తూ.. చిరంజీవి అయిన హనుమంతుడు ఎక్కడ పుట్టాడంటే హంపిలోని కిష్కింద పర్వతం దగ్గరని అంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ సైట్లలో హల్ చల్ చేస్తోంది. ఇక్కడికి నిత్యం భక్తులు వస్తుంటారు. నిత్యం అన్నదానం కూడా జరుగుతోంది ఇక్కడ. మీరు ఓ లుక్కెయ్యండి.

English summary

Do you know lord Hanuman birth place