అంతరిక్షం నుంచి తీసిన ఈ ఫొటో ఏ నగరానిదో తెలిస్తే అవాకౌతారు!

Do you know the city of this photo

11:36 AM ON 1st December, 2016 By Mirchi Vilas

Do you know the city of this photo

వ్యోమగాములు అంతరిక్షం వెళ్ళినపుడు రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. అయితే యురోపియన్ వ్యోమగామి థామస్ పెస్కెట్ రాత్రి సమయంలో అంతరిక్షం నుంచి వెలుగులీనుతున్న ఓ నగరం ఫోటో తీశాడు. ఈ అద్భుతమైన ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అయితే అది ఏ నగరమో తనకి తెలియదని పేర్కొన్నాడు. ఈ ఫోటో తెగ హల్ చల్ చేస్తోంది. చివరకు అది మన దేశ రాజధాని నగరం డిల్లీ అని నెటిజన్లు తేల్చారు. ఆర్నెళ్లపాటు విధులు నిర్వర్తించేందుకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ప్రస్తుతం థామస్ ఉన్నాడు. ఆయన మొదటిసారిగా రాత్రి పూట ఓ నగరానికి సంబంధించిన ఫోటోను తీసి ట్విట్టర్ లో పెట్టాడు.

1/3 Pages

"రాత్రి సమయంలో ఇది నా మొదటి ఫోటో. అద్భుతంగా ఉంది. అయితే ఇది ఏ నగరమో నాకు తెలియదు, మీకేమైనా తెలుసా?" అని పోస్ట్ చేశాడు. దీనిపై స్పందించిన పలువురు నెటిజన్లు మొదటగా అది పారిస్ నగరమని పేర్కొన్నారు.

English summary

Do you know the city of this photo