ఆర్బీఐ గవర్నర్ జీతం ఎంతో తెలిస్తే మతిపోతుంది!

Do you know the salary of RBI governor

12:00 PM ON 5th December, 2016 By Mirchi Vilas

Do you know the salary of RBI governor

రఘురాం రాజన్ తర్వాత ఆర్బీఐ గవర్నర్ గా పగ్గాలు చేపట్టిన ఉర్జిత్ పటేల్ నెల వేతనం ఎంతంటే, అక్షరాల రూ.2లక్షలు. అయితే ఆయనకు వ్యక్తిగత సహాయకులెవరూ లేరు. కేవలం రెండు కార్లు, ఇద్దరు డ్రైవర్లు మాత్రమే ఆయనకు అందుబాటులో ఉంటారు. గతంలో పనిచేసిన రఘురాం రాజన్, ప్రస్తుత గవర్నర్ పటేల్ కు సంబంధించిన వ్యక్తిగత వివరాలను కోరుతూ దాఖలైన సహ దరఖాస్తు కింద ఈ వివరాలను ఆర్బీఐ వెల్లడించింది. సెప్టెంబర్ 6న గవర్నర్ గా పగ్గాలు చేపట్టిన పటేల్ అక్టోబర్ నెల వేతనంగా రూ.2.09లక్షలు అందుకున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది.

1/3 Pages

2013 సెప్టెంబర్ 5న ఆర్బీఐ గవర్నర్ గా రఘురాం రాజన్ బాధ్యతలు స్వీకరించినప్పుడు ఆయన తొలి వేతనంగా రూ.1.69లక్షలు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఆయన జీతాన్ని రూ.1.78లక్షలకు, ఆ తర్వాత రూ.1.87 లక్షలకు చొప్పున రెండు సార్లు సవరించారు.

English summary

Do you know the salary of RBI governor