గుండెనొప్పి ఎక్కువగా ఏ సమయంలో వస్తుందో తెలుసా?

Do you know the time of heart attack

03:47 PM ON 22nd September, 2016 By Mirchi Vilas

Do you know the time of heart attack

పూర్వకాలంలో గుండెపోటు అనేది అక్కడక్కడా కొద్దిమందికే వచ్చేది. ఈరోజుల్లో 40 ప్లస్ దాటితే చాలు భయం. ఇక చిన్నపిల్లల్లో సైతం గుండెకు చిల్లులు పడిన ఘటనలు ఎన్నో ఉంటున్నాయి. చాలామంది గుండె పోటుకు గురయ్యి ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ గుండెపోటుకు చాలా కారణాలు చెబుతారు. అవి పక్కన పెడితే, చాలా సంధర్భాల్లో గుండె పోటు రాత్రి 2 నుండి 2:30 మధ్య ఎక్కువగా వస్తూ ఉండడం గమనించే వుంటారు. ఈ టైమ్ లోనే గుండెపోటు రావడానికి గల కారణం ఏంటంటే, మానవ శరీరంలో ఒక్కో అవయవం ఒక్కో సమయంలో చాలా వేగంగా పనిచేస్తుంది.

ఈ నియమానికి అనుగుణంగా గుండె రాత్రి 2 నుండి 2:30 లోపు చాలా క్రీయాశీలకంగా పనిచేస్తుంది. ఆ సమయంలో వేగంగా పనిచేసే గుండెకు అధిక మొత్తంలో ఆక్సీజన్ అవసరం. అయితే తగినంత ఆక్సీజన్ అందని పక్షంలో గుండె ఒక్కసారిగా ఆగిపోవడం, విపరీతమైన గుండె నొప్పి రావడం జరుగుతాయి. అందుకే చాలా మందిలో హార్ట్ ఎటాక్ 2 నుండి 2:30 సమయంలో ఎక్కువగా సంభవిస్తాయి. ఇక కొన్ని విషయాలు గమనిద్దాం.

1/20 Pages

గుండె జబ్బు నివారణ చర్యలు:


రోజూ కనీసం ఓ అరగంట పాటు నడవడం అలవాటు చేసుకుంటే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

English summary

Do you know the time of heart attack