చించి నదిలో పడేసిన నోట్ల విలువ తెలిస్తే దిమ్మతిరుగుద్ది!

Do you know the value of money that was thrown into the Chinchi river

12:04 PM ON 18th November, 2016 By Mirchi Vilas

Do you know the value of money that was thrown into the Chinchi river

కేంద్ర ప్రభుత్వం రూ. 500 రూ. 1000 పెద్ద నోట్లను రద్దు చేసాక దేశంలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఓపక్క సామాన్య ప్రజానీకం ఏటీఎంల దగ్గర బ్యాంకుల దగ్గర క్యూ కడుతూ అష్టకష్టాలు పడుతుంటే, మరోవైపు విభిన్న ఘటనలు జరుగుతున్నాయి. పెద్దనోట్లను కొందరు కాల్చేస్తుంటే మరికొందరు రోడ్డుపై వదిలేసి వెళ్తున్నారు. ఇంకొందరు చించి పడేస్తున్నారు. మొన్ననే గంగానదిలో ఎవరో డబ్బులు గుమ్మరించారు. అయితే తాజాగా అసోంలోని గువాహటిలో ఏకంగా రూ.3.5 కోట్ల రూపాయల విలువైన వెయ్యి, రూ.500 నోట్లను చించి నదిలో పడేయడం సంచలనం సృష్టించింది. గువాహటిలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.

1/3 Pages

నారెంగి సమీపంలోని అనిల్ నగర్ ప్రాంతంలో భరాలు నదిలో పెద్ద ఎత్తున తేలుతున్న చినిగిన నోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే అవి నిజమైనవా? లేక, నకిలీ నోట్లా? అనేది ఇప్పటికిప్పుడు చెప్పలేమని అధికారులు అంటున్నారు.

English summary

Do you know the value of money that was thrown into the Chinchi river