పూజగదిలో ఏమి ఉండాలో , ఏమి వుండకూడదో తెలుసా?

Do You Know What Should Have Pooja Mandir

12:38 PM ON 16th September, 2016 By Mirchi Vilas

Do You Know What Should Have Pooja Mandir

పూజ గది అనగానే కొందరు చాలా నిష్టగా వుంటారు. కొందరైతే చాలా నిర్లక్ష్యంగా వుంటారు. ఏది పడితే అది పూజ గదిలోకి తోసేస్తుంటారు. ఇక విలువైన వస్తువులు అక్కడే దాచేస్తారు. అంతేకాదు, మన ఇళ్లల్లో పూర్వికులు ముఖ్యంగా తాత ముత్తాతలు చనిపోతే, వాళ్ళ ఫోటోలు ఇళ్లల్లో పెట్టుకుంటాం. అవి కూడా పూజ గదిలోనే దర్శనమిస్తుంటాయి. ఇలా ఏది బడితే అది పూజ గదిలో వుండకూడదట. కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలని అంటున్నారు.

1/10 Pages

గడపఉండాలి

పూజ గదికి తప్పనిసరిగా గడప ఉండాలి.

English summary

Do You Know What Should Have Pooja Mandir.