కార్తీక పౌర్ణమి నాడు ఏం చెయ్యాలో తెలుసా?

Do you know what to do for Karthika Pournami

11:52 AM ON 14th November, 2016 By Mirchi Vilas

Do you know what to do for Karthika Pournami

కార్తీక మాసంలో అన్ని రోజులూ పవిత్రమైనవేనని అంటారు. ఇక సోమవారాలు, ఏకాదశి, పౌర్ణమి వంటి రోజులు మరీ పవిత్రంగా భావిస్తారు. అందునా ఈసారి కార్తీక పౌర్ణమి సోమవారం రావడంతో మరింత ప్రాధ్యాన్యత ఏర్పడింది. మరి కార్తీక పౌర్ణమి ప్రాధాన్యత తెసులుకుందాం...

1/11 Pages

అసలు పౌర్ణమి రోజున కృత్తికా నక్షత్రం ఉండడం వలన ఈ మాసాన్ని కార్తీక మాసమంటారు. ఈ మాసంలో చేసే సమస్త పూజలు, జపాలు, దానాలు, తీర్థ యాత్రలు, ఉపవాస దీక్షలు మొదలైనవన్నీ కూడా అత్యంత పుణ్యఫలితాలనిస్తాయి.

English summary

Do you know what to do for Karthika Pournami