అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు ఆ సూట్ వేసుకోకపోతే ఏమౌతుందో తెలుసా?

Do you know what will happen if you doesn't wear space suit

11:19 AM ON 21st November, 2016 By Mirchi Vilas

Do you know what will happen if you doesn't wear space suit

ఈ భూమితో పాటు ఎన్నో గ్రహాలున్నాయి. అందుకే ఈ విశ్వం ఒక అంతు పట్టని అద్భుత రహస్యంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే, అందునా అంతరిక్షం మహా అద్భుతం. ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా పరీశోధనలు చేస్తున్నా అంతు పట్టని రహస్యాలు ఇంకా ఎన్నో మిగిలివున్నాయి. ఎంతోమంది వ్యోమొగాములు అంతరిక్షంల్లోకి వెళ్తుంటారు. అయితే అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములు ఓ ప్రత్యేకమైన డ్రెస్(స్పేస్ సూట్) ను వేసుకుంటారు కదా. అసలు అలా ఎందుకు ధరించాలి? ఆ డ్రెస్ లేకుండా అంతరిక్షంలోకి వెళితే ఏమవుతుంది? వంటి అనుమానాలు రావడం సహజం. పైగా ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనే ఆత్రుత కూడా అందరిలో ఉంటుంది. అందుకే ఆ విషయాల్లోకి ఒకసారి వెళదాం...

1/6 Pages

1. అనువైన వాతావరణం లేనందున...


అంతరిక్షంలోకి వెళ్లడం అంటే భూ పరిధిని దాటి వెళ్లడం, అంటే అక్కడ భూమిమీది లాగా మనిషి బ్రతకడానికి వాతావరణం అనుకూలించదు. అంతరిక్షంలోని అతి చల్లధనం, అల్ప పీడనం, అత్యధిక రేడియేషన్ ప్రభావంలను తట్టుకోడానికి ఈ స్పేస్ సూట్ లు సహకరిస్తాయి. అందుకే వ్యోమగాములు ప్రత్యేక స్పేస్ సూట్ లను తొడుక్కొని వెళతారు.

English summary

Do you know what will happen if you doesn't wear space suit