ఉదయం 5 నుండి 7 గంటలలోపు మీ ఎడమ కన్ను అదిరితే ఏమౌతుందో తెలుసా?

Do you know what will happen if your left eye gets blink

10:54 AM ON 3rd December, 2016 By Mirchi Vilas

Do you know what will happen if your left eye gets blink

మనందరికీ బల్లి శాస్త్రం, పుట్టుమచ్చల శాస్త్రం గురించి తెలిసిందే.. దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే బల్లి శాస్త్రం, పుట్టుమచ్చల శాస్త్రం లాగే మరో శాస్త్రం కూడా వాడుకలో ఉంది. అదే కన్ను శాస్త్రం. అదే లెండి, కన్ను అదిరితే ఏం జరుగుతుందో చెప్పే శాస్త్రం. మన దగ్గరైతే మగవారికి కుడికన్ను అదిరితే మంచి జరుగుతుందని, అదే ఆడవారికైతే ఎడమకన్ను అదిరితే మంచి జరుగుతుందని చెబుతారు. ఇందులో వాస్తవం ఎంత ఉన్నా విదేశాల్లోనూ కన్ను శాస్త్రం గురించి ప్రచారంలో ఉంది. అమెరికాలోని హవాయి రాష్ట్రంలో ఎడమ కన్ను అదిరితే ఎవరైనా అపరిచిత వ్యక్తులు ఇంటికి వస్తారని నమ్ముతారు.

అదే కుడి కన్ను అయితే ఆ ఇంట్లో త్వరలో శిశువు జన్మిస్తుందని నమ్ముతారు. ఇక చైనీయులదైతే మనకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది. వారు మగవారికి ఎడమకన్ను అదిరితే మంచిదని, ఆడవారికి కుడికన్ను అదిరితే మంచిదని విశ్వసిస్తారు. అయితే చైనీయులు ఇదే కాదు, కన్ను శాస్త్రంలో ఇంకాస్త ముందుకే వెళ్లారు. ఎలా అంటే...

1/17 Pages

1. రాత్రి 11 నుంచి అర్థరాత్రి 1 గంట వరకు ఎడమ కన్ను అదిరితే ఎవరో గొప్ప వ్యక్తి ఇంటికి వస్తారు, కుడి కన్ను అయితే పార్టీకి ఆహ్వానం లభిస్తుంది.

English summary

Do you know what will happen if your left eye gets blink