చలికాలంలో గర్భం ధరిస్తే పుట్టబోయే బిడ్డకు ఏమవుతుందో తెలుసా?

Do you know what will happen to baby if women get pregnancy in winter season

11:27 AM ON 17th November, 2016 By Mirchi Vilas

Do you know what will happen to baby if women get pregnancy in winter season

సాధారణంగా వేసవి కాలంలో గర్భం దాలిస్తే, ఇబ్బంది అని అంటుంటారు. కానీ ఇప్పడూ మరో విషయం బయట పడింది. చలికాలంలో గర్భం ధరిస్తే మధుమేహం వచ్చే అవకాశం ఉందట. దీనివల్ల తల్లీబిడ్డలకు నష్టం జరుగుతుందట. దక్షిణ ఆస్ట్రేలియాలో 60 వేల జననాలపై అధ్యయనం జరిపిన తర్వాత అడిలాయిడ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఈ విషయం బయట పెట్టారు. తల్లులూ జాగ్రత్త అని హెచ్చరిక చేస్తున్నారు. ఈ జెస్టేషనల్ డయాబెటిస్ పై కాలం మార్పుల ప్రభావాన్ని ఐదేళ్ళ పాటు ఈ బృందం అధ్యయనం చేసింది.

1/4 Pages

జెస్టేషనల్ డయాబెటిస్ వల్ల బిడ్డ బరువు అతిగా ఉంటుందని, ముందస్తుగానే ప్రసవం జరుగుతుందని, బ్లడ్ సుగర్ తక్కువగా ఉంటుందని గ్రొనింగ్జెన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు చెబుతున్నారు.

English summary

Do you know what will happen to baby if women get pregnancy in winter season