మొలకెత్తిన వెల్లుల్లిని తింటే ఏమౌతుందో తెలుసా?

Do you know what will happened if you eat sprouted garlic

12:20 PM ON 10th November, 2016 By Mirchi Vilas

Do you know what will happened if you eat sprouted garlic

ఒక్కసారి మనస్సు పెట్టి ఆలోచిస్తే, పనికిరానిదంటూ ఏదీ లేదని తెలుస్తుంది. అందుకే కదా చెత్తను కూడా వ్యాపారంగా మార్చేశారు. ఇక ఇంట్లో నిల్వ చేసిన వెల్లుల్లిపాయలు మొలకెత్తితే, అవి పనికి రావని వాటిని పారెయ్యద్దని అంటున్నారు. ఎందుకంటే సాధారణ వెల్లుల్లి కన్నా మొలకెత్తిన వెల్లుల్లిపాయల్లోనే చాలా పోషకాలు ఉంటాయట. పలువురు సైంటిస్టులు చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ఇంతకీ మొలకెత్తిన వెల్లుల్లిపాయలతో మనకు ఎలాంటి లాభాలు ఉన్నాయో ఓ సారి తెలుసుకుందాం...

1/6 Pages

1. మొలకెత్తిన వెల్లుల్లిపాయల్లో సాధారణం కన్నా ఓ మోస్తరు ఎక్కువగానే యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయి. మొలకెత్తుతున్న వాటిలో మెటాబొలెట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయట. ఇవి మొలకలు మొక్కలుగా మారేందుకు ఎంతగానో ఉపయోగపడతాయట. ఆ క్రమంలో వాటికి వ్యాపించే చీడ పీడల నుంచి మొక్కలకు రక్షణనిస్తాయట. అలాంటిది ఆ మెటాబొలెట్స్ ఉన్న మొలకెత్తిన వెల్లుల్లిపాయల్ని తింటే మనకు కూడా అలాంటి లాభాలేనట. ప్రధానంగా పలు రకాల వ్యాధులు, ఇన్ ఫెక్షన్లు నయం అవుతాయని అంటున్నారు.

English summary

Do you know what will happened if you eat sprouted garlic