రద్దయిన నోట్లను ఆర్బీఐ ఏం చేస్తుందంటే...

Do you know what will RBI do of banned notes

01:10 PM ON 11th November, 2016 By Mirchi Vilas

Do you know what will RBI do of banned notes

గతంలో కరెన్సీ నోట్లు రద్దు చేసిన సందర్భాల్లో పాతవాటిని కాల్చేసేవారు. ఇప్పుడు రూ. 500, రూ. 1000 పెద్ద నోట్లు రద్దు చేశారు. ప్రజల వద్ద ఉన్న పెద్ద నోట్లన్నిటినీ వెనక్కి తీసుకుంటున్నారు. మరి ఈ నోట్లన్నిటినీ ఏం చేస్తారు? అనే సందేహం అందరికీ వస్తుంది. ఏముంది కాల్చేస్తారు అనుకుంటాం. దీనివల్ల విపరీతమైన కాలుష్యం వెలువడేది. అయితే కానీ సిస్టం మారింది. ప్రస్తుత విధానం పర్యావరణ హితమైందని చెబుతున్నారు. అదేమిటో ఆర్బీఐ అధికారులు గురువారం వెల్లడించారు. వాటి వివరాల్లోకి వెళ్తే...

1/13 Pages

1. ఆర్బీఐ ఇష్యూ ఆఫీసుల దగ్గర...


రిజర్వ్ బ్యాంకుకు చెందిన ఇష్యూ ఆఫీసుల వద్ద ఈ నోట్లను ఉంచుతారు. అక్కడ ఆ నోట్లను పరిశీలిస్తారు.

English summary

Do you know what will RBI do of banned notes