దీపావళి నాడు అందరూ చేసే ముఖ్యమైన పనులు ఏమిటో తెలుసా?

Do you know what will we do on Diwali

04:51 PM ON 28th October, 2016 By Mirchi Vilas

Do you know what will we do on Diwali

నరకాసురుని వధతో ఆనందంగా ప్రజలు జరుపుకునే పండగే దీపావళి అని అంటారు కదా. దీపాలు వెలిగించడం, బాణాసంచా కాల్చడమే కాకుండా ఇంకా కొన్ని ప్రక్రియలు వున్నాయి. అయితే ఈ దీపావళి రోజున చేసే పనులు ఏమిటో ఓ సారి చూద్దాం..

1/9 Pages

'దిబ్బు దిబ్బు దీపావళి మళ్ళీ వచ్చే నాగులచవితి' అంటూ చిన్న పిల్లలంతా గోగునార కట్టలకి చిన్న చిన్న గుడ్డ ముక్కల్ని కట్టి వెలిగించి దిష్టి తీయడాన్ని మనం సంప్రదాయంగా కొన్ని ప్రాంతాలల్లో చూస్తూంటాం. సాయంత్రం ప్రదోష సమయంలో దీపాలు వెలిగించి, ముందుగా పిల్లలు దక్షిణ దిశగా నిలబడి దీపం వెలిగించడాన్ని ఉల్కాదానం అంటారు. ఈ దీపం పితృదేవతలకు దారి చూపుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

English summary

Do you know what will we do on Diwali