విమానాల్లో పారాచూట్స్ ఎందుకు ఉండవో తెలుసా?

Do you know why does planes don't have parachutes

10:37 AM ON 3rd October, 2016 By Mirchi Vilas

Do you know why does planes don't have parachutes

ప్రయాణంలో ప్రమాదం సంభవిస్తే, కాపాడ్డానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనాల పై ప్రయాణించేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే మనల్ని కాపాడడానికి హెల్మెట్ ఉన్నట్టే, కారులో సీట్ బెల్ట్ ఉంటుంది. అలాగే నౌకలో ప్రయాణించేటప్పుడు లైఫ్ సేవర్ జాకెట్లు ఉంటాయి. కానీ ఏరోప్లేన్ లో మాత్రం పారాచూట్స్ ఎందుకు ఉండవని అనిపిస్తుంది. అయితే ఇది చదివితే, విషయాలు తెలుస్తాయి.

1/7 Pages

1. సాధారణంగా స్కై డైవర్స్ 10వేల నుండి 13వేల అడుగుల ఎత్తు నుండి పారాచూట్ సాయంతో ప్లేన్ నుండి దూకుతారు. కాని కమర్షియల్ ఫ్లైట్స్ 30 వేల నుండి 35వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తాయి. ఈ ఎత్తులో ఆక్సిజన్ లెవెల్స్ ఉండడం చాలా కష్టం.

English summary

Do you know why does planes don't have parachutes. Their is lot of reasons that why flights don't have parachutes.