భార్యల కన్నా భర్తల వయస్సు ఎందుకు ఎక్కువ ఉండాలో తెలుసా?

Do you know why husband's age greater than wives age

11:13 AM ON 26th November, 2016 By Mirchi Vilas

పెళ్లిళ్లు చేసేటప్పుడు సాధారణంగా అబ్బాయి వయస్సు ఎక్కువ, అమ్మాయిల వయస్సు తక్కువగా ఉండేలా చూస్తారు. గతంలో ఈ తేడా 10-15ఏళ్లుగా ఉండేది. అయితే రానురాను ఈ వ్యత్సాసం 2-7మధ్య పడిపోయింది. ఒక్కోసారి సమాన వయస్సు ఉంటోంది. కొన్ని కేసుల్లో అయితే అమ్మాయి వయస్సు కొంచెం ఎక్కువ వున్నా ఎడ్జెస్ట్ అవుతున్నారు. అసలు భార్యాభర్తల్లో భర్త వయస్సు ఎక్కువగానూ, భార్య వయస్సు తక్కువగానూ ఉండాలా? భర్త వయస్సు తక్కువగా ఉంటే ఏమవుతుంది? అనే విషయాలు ఓ సారి చర్చించుకుంటే, భార్య వయస్సు భర్త వయస్సు కంటే 2-7 సంవత్సరాలు తక్కువగా ఉంటేనే బెటర్ అనేది చాలా మంది పెద్దల అభిప్రాయం. దానికి ఈ 5 కారణాలను పెద్దలు సూచిస్తున్నారు. అవేమిటంటే...

2/6 Pages

2. కుటుంబాన్ని నడపడంలో...


భర్త కంటే భార్య వయస్సు తక్కువగా ఉండండం వల్ల వృద్దాప్యంలో భర్తను భార్య అన్నీ తానై సేవ చేసే వీలుంటుంది. అలా కాకుండా ఇద్దరు ఒకే వయస్సు వారైతే ఇద్దరికీ వేరే వాళ్ల అవసరం వస్తే, అప్పుడు ఇబ్బంది కదా అందుకే ఇలా చేస్తారట.

English summary

Do you know why husband's age greater than wives age