భార్యల కన్నా భర్తల వయస్సు ఎందుకు ఎక్కువ ఉండాలో తెలుసా?

Do you know why husband's age greater than wives age

11:13 AM ON 26th November, 2016 By Mirchi Vilas

పెళ్లిళ్లు చేసేటప్పుడు సాధారణంగా అబ్బాయి వయస్సు ఎక్కువ, అమ్మాయిల వయస్సు తక్కువగా ఉండేలా చూస్తారు. గతంలో ఈ తేడా 10-15ఏళ్లుగా ఉండేది. అయితే రానురాను ఈ వ్యత్సాసం 2-7మధ్య పడిపోయింది. ఒక్కోసారి సమాన వయస్సు ఉంటోంది. కొన్ని కేసుల్లో అయితే అమ్మాయి వయస్సు కొంచెం ఎక్కువ వున్నా ఎడ్జెస్ట్ అవుతున్నారు. అసలు భార్యాభర్తల్లో భర్త వయస్సు ఎక్కువగానూ, భార్య వయస్సు తక్కువగానూ ఉండాలా? భర్త వయస్సు తక్కువగా ఉంటే ఏమవుతుంది? అనే విషయాలు ఓ సారి చర్చించుకుంటే, భార్య వయస్సు భర్త వయస్సు కంటే 2-7 సంవత్సరాలు తక్కువగా ఉంటేనే బెటర్ అనేది చాలా మంది పెద్దల అభిప్రాయం. దానికి ఈ 5 కారణాలను పెద్దలు సూచిస్తున్నారు. అవేమిటంటే...

3/6 Pages

3. అన్యోన్యత విషయంలో...


భర్త వయస్సు భార్య వయస్సు కంటే ఎక్కువగా ఉండడం వల్ల... ఇద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది. సమవయస్కులైతే ఇగోలను ప్రదర్శిస్తారు. ఆలుమగల గొడవల్లో 20% కారణం అహంకారమేనని విశ్లేషిస్తున్నారు.

English summary

Do you know why husband's age greater than wives age