భార్యల కన్నా భర్తల వయస్సు ఎందుకు ఎక్కువ ఉండాలో తెలుసా?

Do you know why husband's age greater than wives age

11:13 AM ON 26th November, 2016 By Mirchi Vilas

పెళ్లిళ్లు చేసేటప్పుడు సాధారణంగా అబ్బాయి వయస్సు ఎక్కువ, అమ్మాయిల వయస్సు తక్కువగా ఉండేలా చూస్తారు. గతంలో ఈ తేడా 10-15ఏళ్లుగా ఉండేది. అయితే రానురాను ఈ వ్యత్సాసం 2-7మధ్య పడిపోయింది. ఒక్కోసారి సమాన వయస్సు ఉంటోంది. కొన్ని కేసుల్లో అయితే అమ్మాయి వయస్సు కొంచెం ఎక్కువ వున్నా ఎడ్జెస్ట్ అవుతున్నారు. అసలు భార్యాభర్తల్లో భర్త వయస్సు ఎక్కువగానూ, భార్య వయస్సు తక్కువగానూ ఉండాలా? భర్త వయస్సు తక్కువగా ఉంటే ఏమవుతుంది? అనే విషయాలు ఓ సారి చర్చించుకుంటే, భార్య వయస్సు భర్త వయస్సు కంటే 2-7 సంవత్సరాలు తక్కువగా ఉంటేనే బెటర్ అనేది చాలా మంది పెద్దల అభిప్రాయం. దానికి ఈ 5 కారణాలను పెద్దలు సూచిస్తున్నారు. అవేమిటంటే...

4/6 Pages

4. శృంగారం విషయంలో...


భర్త కంటే భార్య 2-7 సంవత్సరాల వయస్సు తక్కువగా ఉంటే బెటర్ అంతకు మించి తక్కువైనా, ఎక్కువైనా ఇబ్బందే.! ఎందుకంటే స్త్రీకి 30 సంవత్సరాల వయస్సులో కోర్కెలు అధికంగా ఉంటాయిఅలాగే పురుషుడికి 35 సంవత్సరాల వయస్సులో.. కాబట్టి దీనికనుగుణంగా భార్యభర్తల వయస్సు ఉంటే. వారి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. ఇక ఆలుమగల గొడవల్లో 30% కారణం.. ఈ శృంగార సంతృప్తిలేమే కారణమని అంటారు.

English summary

Do you know why husband's age greater than wives age