786 అనే నెంబర్ కు ముస్లీంలు ఇంపార్టెన్స్ ఎందుకిస్తారో తెలుసా?

Do you know why Muslims give importance to 786

12:25 PM ON 22nd November, 2016 By Mirchi Vilas

Do you know why Muslims give importance to 786

ఎవరి మతవిశ్వాసాల ప్రకారం వాళ్ళు నడుచుకుంటారు. అది సహజం. సెంటిమెంట్స్ కూడా ఉంటాయి. అదే క్రమంలో దర్గాల మీద, మజీద్ ల దగ్గర మనకు ఎక్కువగా 786 అని రాసి ఉంటుంది. చాలా మంది ముస్లీం సోదరులు, తమ బండి నెంబర్ లేదా ఫోన్ నెంబర్ లో 786 ఉండాలని కోరుకుంటుంటారు. అసలు ముస్లీంలు 786 అనే నెంబర్ కు ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఓ సారి తెలుసుకుందాం...

1/4 Pages

5వ శతాబ్ధంలో పుట్టిన అరబిక్ భాషలో 28అక్షరాలుంటాయి అబ్జద్ న్యూమరల్స్ ప్రకారం, అరబిక్ భాష లోని 28 అక్షరాలకు ఒక్కొక్క నెంబరింగ్ ఇచ్చారు.

English summary

Do you know why Muslims give importance to 786