అన్ని విమానాలకు తెలుపు రంగే ఎందుకు వేస్తారో తెలుసా?

Do you know why only paint white color to Aeroplanes

11:03 AM ON 14th September, 2016 By Mirchi Vilas

Do you know why only paint white color to Aeroplanes

చాలామంది విమానాలను ఎక్కి ప్రయాణం చేస్తున్నారు. ఇక చాలామంది విమానం చూసే వుంటారు. విమానాలను చూడని వారంటూ వుండరు. ఒకవేళ చూడని వారు ఎవరైనా వుంటారా అనే సందేహం రావచ్చు. అయితే ఈ సందేహం కూడా కరక్టే. అయితే ఇప్పుడు చెప్పబోయేది విమానాల రంగును గురించి కనుక ఇలాంటి సందేహం వస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్ని విమానాలను చూశారు? వాటికి ఉన్న రంగు ఏమిటో గుర్తుందా? అని అడిగితే.. గుర్తుంది, తెలుపు రంగు ఉంటుంది. విమానం ముందు వెనుక భాగాల్లో, రెక్కలకు మాత్రమే పలు విభిన్నమైన రంగులు ఉంటాయి అని చెప్పేస్తాం.

కానీ విమానం మొత్తాన్ని చూస్తే దానికి తెలుపు రంగే ఎక్కువగా ఉంటుంది. అయితే విమానాలకు అసలు తెలుపు రంగునే ఎందుకు వేస్తారో, దాని వెనుక ఏమైనా సైంటిఫిక్ కారణాలు ఉన్నాయా వంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకుంటే, మంచిది.

1/6 Pages

విమానాలకు తెలుపు రంగునే వేయడానికి కారణం ఏమిటంటే తెలుపు చాలా రోజులు మన్నికగా ఉంటుంది. ఇతర రంగులతో పోలిస్తే తెలుపు రంగుకు అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ.

English summary

Do you know why only paint white color to Aeroplanes. Because White does not reflect complete sunshine, it would take lot of time to get heat and lot of time to cool also. Where as other colours specially black would get heat faster than all colours and less time to cool.