అన్నాళ్ళు సీత తన దగ్గరున్నా.. రావణుడు సీతను ఎందుకు ముట్టుకోలేదో తెలుసా?

Do you know why ravana don't touches Seetha in Lanka

10:42 AM ON 25th November, 2016 By Mirchi Vilas

Do you know why ravana don't touches Seetha in Lanka

రామాయణం, మహాభారతం అంటే తెలియని వారుండరు. ముఖ్యంగా రామాయణంలో రాముడి 14 ఏళ్ల అరణ్యవాసం, రావణుడు సీతను ఎత్తుకెళ్లడం, అతన్ని వధించి సీతను మళ్లీ వెనక్కి తెచ్చుకోవడం వంటి ఘట్టాలను చాలామంది సినిమాల్లో చూసిన వాళ్ళు చాలామంది వున్నారు. రామాయణం, అందులోని విశేషాలు, సంఘటనలు చాలా మందికి తెలిసినప్పటికీ కొన్ని విషయాలు ఇంకా తెలియని వారున్నారు. ముఖ్యంగా చాలామందికి తెలియని విషయం ఒకటుంది. అదేమిటంటే...

1/5 Pages

రావణుడు సీతను ఎత్తుకెళ్తాడని తెలుసు కదా. కొన్ని నెలల పాటు తన వద్దే అంటే అశోక వనంలో ఆమెను నిర్బంధిస్తాడు. అయితే హనుమంతుడు లంకకు వెళ్లి సీత జాడ కనుక్కోవడంతో రాముడు సీతను వెతుక్కుంటూ వచ్చి, రావణున్ని సంహరించి ఆమెను తీసుకెళ్తాడు. ఇదంతా అందరికీ తెలుసు. అయితే రావణుని వద్ద సీత ఉన్న సమయంలో ఆమెను రావణుడు కనీసం ముట్టుకోను కూడా లేదు.

English summary

Do you know why ravana don't touches Seetha in Lanka