పులి చర్మంపై గల చారల వెనుక అసలు రహస్యం ఇదే!

Do you know why tigers had stripes on their skin

11:39 AM ON 29th November, 2016 By Mirchi Vilas

Do you know why tigers had stripes on their skin

అడవిలో అనేక జంతువులుంటాయి. అడవికి రారాజు సింహం అయితే ఇంచుమించు సింహంతో సమానంగా మనకు కనిపించే జంతువు పులి. మనిషిని బలమైన వ్యక్తిగా పోల్చేటప్పుడు వాడు పులి లాంటి వాడురా అంటాం. పులి కడుపున పులే పుడుతుందని కూడా అనడం తెలుసు. ఇక పులి మన జాతీయ జంతువు. అడవి జంతువులలో పులికి ఓ విశిష్టత ఉంది. పులి చర్మం మీదున్న చారలు అదేనండి గీతలు తెలుసు కదా. అసలు ఇలా చారలు ఎందుకుంటాయనే సందేహం రావచ్చు. ప్రతి మనిషికి వేర్వేరు వేలి ముద్రలున్నట్టుప్రతి పులికి చర్మం మీద వేర్వేరు చారలు/గీతలుంటాయట.! కలర్ విషయంలో, వాటి సైజ్ విషయంలో, స్టైల్ విషయంలో ఈ మార్పులుంటాయట మనిషి వేలిముద్రలలాగే ఏ రెండు పులుల గీతలు సమానంగా ఉండకపోవడం విశేషం.

1/5 Pages

1. సృష్టిలోని ప్రతిజీవికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాగే పులికి తన చర్మం మీదున్న చారలన్నమాట ఇవి పులి వేటాడడానికి చాలా ఉపయోగపడతాయి.

English summary

Do you know why tigers had stripes on their skin