వివాహానికి ముందు వధూవరులకు పసుపు రాయడం వెనుక రహస్యం ఇదే!

Do you know why turmeric applied to bride and bride groom before marriage

11:10 AM ON 30th November, 2016 By Mirchi Vilas

Do you know why turmeric applied to bride and bride groom before marriage

పసుపు మనం నిత్యం వంటకాల్లో ఎక్కువగా వాడుతుంటాం. వాటిలోనే కాదు శుభకార్యాల్లోనూ ఎక్కువగానే ఉపయోగిస్తుంటాం. మంగళకరానికి చిహ్నంగా పసుపుని చూస్తారు. పసుపు కుంకుమ జంటగా ప్రస్తావిస్తూ, మాంగల్య బలం ఉండాలని కోరుకుంటారు. ఇక ప్రధానంగా పెళ్లి విషయానికి వస్తే పసుపు లేనిదే ఆ శుభకార్యం ఉండదు. ఆ వేడుకలో ప్రతి సందర్భంలోనూ పసుపు వాడకం ఎక్కువే. ముఖ్యంగా వధూవరులకు చేయించే మంగళ స్నానానికి ముందు వారికి పసుపు బాగా రాస్తారు. ఎందుకంటే మన పెద్దలు ఏమి చేసిన అందులో ఆరోగ్య రహస్యం, పరమార్ధం ఇమిడి ఉంటాయి. అసలు వధూవరులకు పసుపు ఎందుకు చేస్తారో తెలుసుకుందాం...

1/7 Pages

1. ముఖంపై ఏర్పడే మొటిమలు, మచ్చలు వంటి వాటిని తొలగించడంలో పసుపు బాగా పనిచేస్తుంది. అందుకే వివాహ కార్యక్రమంలో పాల్గొనే వధూవరులు మరింత ప్రకాశవంతంగా కనిపించాలనే ఉద్ధేశంతోనే పసుపును వారికి రాసి, మంగళ స్నానాలు చేయిస్తారు.

English summary

Do you know why turmeric applied to bride and bride groom before marriage