వినాయకుడు మీద మనసు పడ్డ తులసి.. కానీ తులసిని వినాయకుడు ఎందుకు నిరాకరించాడో తెలుసా?

Do you know why Vinayaka rejected Tulasi

11:39 AM ON 15th October, 2016 By Mirchi Vilas

Do you know why Vinayaka rejected Tulasi

వినాయక చవితి రోజు అనేక పత్రాలను, పూలను తీసుకువచ్చి ఆ గణనాథున్ని పూజిస్తారు. కానీ ఆ పత్రాల్లో తులసి ఆకు ఉండదు. సర్వ దేవతలకు పవిత్రమైన తులసి వినాయకుడు యిష్టపడకపోవడానికి కారణం ఏమిటి అని మన మెదళ్ళను తొలుస్తున్న ప్రశ్న.. అయితే దీనికి సమాధానం కావాలంటే ఇది చదవాల్సిందే. తులసితో వివాహాన్ని నిరాకరించిన వినాయకుడు కథ, వినాయకుని పూజలో తులసి ఎందుకు నిషిద్ధం తెలుసుకోవాలంటే ఈ కథ చదవాల్సిందేనని కొందరు చెప్పేమాట.

1/11 Pages

గంగానది ఒడ్డున తప్పస్సు చేసుకుంటుంటే..


పురాతన కాలం నుండి తులసి మొక్క గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. అదేమిటంటే, ఒకసారి వినాయకుడు గంగానది ఒడ్డును కూర్చుని, తపస్సు చేస్తుంటాడు. అదే సమయంలో తులసి అనే ఓ మహిళ అక్కడికి వచ్చి వినాయకున్ని చూసి ముగ్ధురాలవుతుంది. వెంటనే వినాయకుడి వద్దకు వెళ్ళి తనను పెళ్లి చేసుకోమని అడుగుతుంది.

English summary

Do you know why Vinayaka rejected Tulasi