దీపావళినాడు మహాలక్ష్మి పూజ ఎందుకు చేస్తారో తెలుసా?

Do you know why we pray to Lakshmi Devi on Diwali

05:02 PM ON 27th October, 2016 By Mirchi Vilas

Do you know why we pray to Lakshmi Devi on Diwali

దీపావళి అనగానే అందరూ దీపాలు వెలిగిస్తారు. అందుకే దీన్ని దీపాలపండుగ అంటారు కూడా. అయితే ఈ దీపాల పండుగ రోజైన దీపావళి నాడు మహాలక్ష్మీ పూజను నిర్వహించుకోవడం చూస్తుంటాం. ముఖ్యంగా మార్వాడీలు మహాలక్ష్మి పూజ చేసి, జాగారం చేస్తారు. ఇలా జరుపుకోవడానికి ఓ విశిష్టత ఉందని అంటారు. అదేమిటో వివరాల్లోకి వెళ్తే..

1/6 Pages

పూర్వం దుర్వాస మహర్షి ఒకమారు దేవేంద్రుని ఆతిథ్యానికి సంతోషించి, ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు. ఇంద్రుడు దానిని తిరస్కార భావముతో తన వద్దనున్న ఐరావతము అను ఏనుగు మెడలో వేయగా అది ఆ హారాన్ని కాలితో తొక్కేస్తుంది.

English summary

Do you know why we pray to Lakshmi Devi on Diwali