ఎక్కువ మంది భార్యలు కావాలా? అయితే కాంటాక్ట్ చేయండి..

Do you need more wives then contact secondwife.com

12:19 PM ON 13th September, 2016 By Mirchi Vilas

Do you need more wives then contact secondwife.com

మీకు ఇద్దరు లేదా ముగ్గురు.. అదీ కాకుంటే నలుగురు భార్యలు కావాలా? అయితే మా వెబ్ సైట్ ని కాంటాక్ట్ చేయండి అని ఓ వెబ్ సైట్ వ్యవస్థాపకుడైన ఆజాద్ చాయ్ వాలా అంటున్నాడు. దీంతో ఆస్ట్రేలియాలో ముస్లిం మేట్రిమోనియల్ వెబ్ సైట్ కి డిమాండ్ పెరిగిపోయింది. బ్రిటన్ లో సెకండ్ వైఫ్ డాట్ కామ్ అనే సైట్ ను లాంచ్ చేసిన ఇతగాడు ఇప్పుడు ఆస్ట్రేలియాలో అడుగు పెట్టి, మరో ముందడుగు వేసి ఈ సరికొత్త సైట్ ప్రారంభించాడు. ఆ దేశంలో బహు భార్యాత్వం నిషేధం. కానీ ఈ సామాజిక నిషేధం క్రమంగా వెనుకబడిపోతోందని, చాలామంది మగాళ్ళు, ఎక్కువమంది ముస్లిం మహిళలను తమ భార్యలుగా చేసుకునేందుకు ముందుకు వస్తున్నారని ఆజాద్ తెలిపాడు.

ఇప్పటికే 750 మందికి పైగా ఆస్ట్రేలియన్లు తన సైట్ ను కాంటాక్ట్ చేశారని అంటున్నారు. ముస్లింలు కానివారికోసం ఈయన పాలిగామీ డాట్ కామ్ అనే మరో వెబ్ సైట్ కూడా మొదలెట్టాడు. ఇక ఇతనికి సపోర్టుగా ఆస్ట్రేలియన్ ఫెడరేషన్ ఆఫ్ ఇస్లామిక్ కౌన్సిల్స్ ప్రెసిడెంట్ కేసర్ ట్రాద్ నిలిచాడు. బహు భార్యాత్వం అన్నది మహిళలకు వారి హక్కులను ఇస్తుందని ఈయన చెబుతున్నాడు. ఈ దేశంలో ఎవరైనా ఒకరిని మించి ఎక్కువమందిని తమ భార్యలుగా చేసుకుంటే వారికి గరిష్టంగా అయిదేళ్ళ జైలు శిక్ష పడుతుంది. కానీ ఈ నిబంధన ఎవరూ పట్టించుకున్నట్టు లేదని అంటున్నారు.

ఇది కూడా చదవండి: అనుకున్నవేవీ జరగడం లేదా? అయితే ఈ పూజ చెయ్యండి ఇక అంతా శుభమే!

ఇది కూడా చదవండి: పెళ్ళాన్ని అమ్మకానికి పెట్టిన కలియుగ హరిశ్చంద్రుడు!

ఇది కూడా చదవండి: పోర్న్ సైట్ లో విజయవాడ అమ్మాయి నగ్న వీడియో

English summary

Do you need more wives then contact secondwife.com. In Australia they can marry number of wives.