888 రూపాయలకే 4జి స్మార్ట్ ఫోన్

Docoss X1 smartphone launched at Just Rs 888

12:48 PM ON 28th April, 2016 By Mirchi Vilas

Docoss X1 smartphone launched at Just Rs 888

అవును మీరు విన్నది నిజమే 888 రుపాయలకే 4జి స్మార్ట్ ఫోన్ అందిస్తామంటూ ఒక కంపెనీ ముందుకొచ్చింది . " డొకోస్" అనే మొబైల్ సంస్థ కేవలం 888 రూపాయలకే 4జి స్మార్ట్ ఫోన్ ను అందిస్తామని ప్రకటించింది . అయితే ఈ విషయాన్ని మాత్రం బయటకి పొక్కకుండా " డొకోస్" సంస్థ చాలా జాగ్రత్త పడుతోంది. డొకోస్ సంస్థ కేవలం వారి వెబ్ సైట్లో నుండి మాత్రమే తమ డొకోస్ ఎక్స్-1 స్మార్ట్ ఫోన్ ను విక్రయిస్తామని . వినియోగదారులకు ఈ స్మార్ట్ ఫోన్ ను వచ్చే నెల అంటే మే 2వ తారీఖు లోగా అందుబాటులోకి తీసుకు వస్తామని. ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం ఎస్ఎంఎస్ ద్వారా మాత్రమే ఆర్డర్ చేసుకోవాలని డొకోస్ సంస్థ పేర్కొంది. 

ఇవి కూడా చదవండి: ప్రేమించి మోసం చేసిందని ఆమెను ఏం చేసాడో చూడండి(వీడియో)
ఈ కొత్త ఫోన్ ఎలా ఉన్నా ఇది వరకు కేవలం 251 రూపాయలకే స్మార్ట్ ఫోన్ అంటూ ఊదరగొట్టిన రింగ్ బెల్స్ సంస్థ ఆ తరువాత రూ. 215  కే స్మార్ట్ ఫోన్ ఇవ్వలేమని చెప్పి చేతులెత్తేసిన సంగతి తెలిసిందే మరి ఇప్పుడు 888 రూపాయలకే 4జి స్మార్ట్ ఫోన్ అందిస్తామని ముందుకు వస్తున్న డొకోస్ సంస్థ ఎం చేస్తుందో వేచి చూడాలి .  

ఇవి కూడా చదవండి: రంగురంగుల 'బ్రహ్మోత్సవం' మోషన్ పోస్టర్

గూగుల్, ఫేస్‌బుక్‌ సెకనుకు ఎంత సంపాదిస్తుందో తెలుసా?
ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే...

1/6 Pages

1 జీబీ ర్యామ్

English summary

Docoss Company had announced that it was going to release a Smartphone named Docoss X1 for shocking price of 888 Rupees. This smartphone was going to sell on the company website.