బయటపడిన డాక్టర్-నర్స్ ల భాగోతం(వీడియో)

Doctor and nurse dance in operation theatre

12:24 PM ON 5th October, 2016 By Mirchi Vilas

Doctor and nurse dance in operation theatre

వైద్యో నారాయణో హరి అంటే డాక్టర్ దేవుడితో సమానమంటారు. కానీ ఓ పేషెంట్ కి ఆపరేషన్ చేస్తున్న డాక్టర్ డేవిడ్, నర్స్ అంజెలికా. మధ్యలోనే ఆపరేషన్ అలా వదిలేసి, ఆపరేషన్ థియేటర్ లో చిందులేశారు. కొలంబియాలో జరిగిన డాక్టర్, నర్సుల యవ్వారాన్ని ఓ వ్యక్తి సైలెంట్ గా షూట్ చేసి యూట్యూబ్ లో పెట్టాడు. అప్పుడుగానీ డాక్టర్, నర్స్ బాగోతం బయట ప్రపంచానికి తెలీయలేదు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయ్యింది. వీళ్లిద్దరిపై చట్టపరమైన చర్యలకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరి ఈ వీడియోపై ఓ లుక్కెయ్యండి.

English summary

Doctor and nurse dance in operation theatre