స్టేషన్ కి చేరిన 'డాక్టర్ రొమాన్స్'

Doctors Illegal Affair Caught To Wife in Kurnool

10:48 AM ON 3rd May, 2016 By Mirchi Vilas

Doctors Illegal Affair Caught To Wife in Kurnool

ఇదోరకం సీను.. చిలికి చిలికి గాలివానగా మారిన వైనం ఇది...కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ డాక్టర్ రాసలీల వివాదానికి దారితీసి, చివరకు పోలీస్ స్టేషన్ కి చేరింది. శ్రీ చక్ర ఆర్థోపెడిక్ ఆసుపత్రి నిర్వహిస్తున్న రాఘవరెడ్డి తన ఇంట్లో వేరే మహిళతో ఉండగా భార్య వినత పోలీసులకు పట్టించింది. కాగా, ఐదేళ్లుగా రాఘవరెడ్డి భార్యకు దూరంగా ఉంటున్నాడు. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఎన్నిసార్లు వారించినా భర్త వినకపోవడంతో వినత తన భర్తను పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టించింది. వీడియో పై మీరు ఓ లుక్కెయ్యండి.

ఇవి కూడా చదవండి: చనిపోయిన ప్రతీ మనిషి ఆత్మ ముందు ఆ గుడికే వెళ్తుందట!

ఇవి కూడా చదవండి: ‘బ్రహ్మోత్సవం’ టీజర్‌కి ‘కబాలి’ షాక్?

ఇవి కూడా చదవండి: నితిన్ నా తమ్ముడిలా అనిపించాడు

English summary

A Wife caught her Husband illegal affair to police red handedly. Doctor named Raghava Reddy was maintaining illegal affair with the woman by leaving his own wife . So his wife got angry and she caught her husband to police.