కంటిలో దిగిన కత్తి

doctors pulling knife out of man's eye

05:01 PM ON 23rd November, 2015 By Mirchi Vilas

doctors pulling knife out of man's eye

కంటిలో నలుసు పడితే మనం పడే బాధ అంతా ఇంతా కాదు. అలాంటిది ఒక వ్యక్తి కంటిలోకి ప్రమాదవశాత్తు పదునైన కత్తి దిగబడితే ఆ వ్యక్తి పడే బాధ ఎలా ఉంటుందో ఊహించండి. మన ఊహకు సైతం అందని నరక యాతన అనుభవిస్తున్న వీడియో ఇప్పుడు వైరల్‌ వీడియో సైట్లలో హల్‌చల్‌ చేస్తుంది. కంటిలో దిగిన కత్తిని వైద్యుల బృందం సదరు బాధితునికి ఏమాత్రం మత్తు కానీ ఏమీ లేకుండానే బయటకు తీస్తున్న దృశ్యం గగ్గుర్పొడిచేలా ఉంది. బాధితుడు కదులుతూ బాధ పడుతుండగా ఒక వైద్యుడు కత్తిని కంటిలో నుండి తీస్తూ, మరో వైపు కట్టు కడుతున్నట్టుగా ఆ వీడియోలో ఉంది.

Doctor pulls kitchen knife from man's eye socket

ఈ ప్రమాదం జరిగిన వ్యక్తి వివరాలు కానీ, ఇతర వివరాలు ఇప్పటికీ తెలియనప్పటికీ ఈ వైరల్‌ వీడియోను మాత్రం ఇప్పటికే లక్షలాది మంది వీక్షించారుట.


English summary

Unfortunately knife pierced on mans eye.Man struggled with severe pain.And That Video Posted On internet about one lakh people watched this on online