నువ్వా నేనా అంటూ తలపడ్డాయి(ఫోటోలు)

Dog and monkey fight on road

12:06 PM ON 31st August, 2016 By Mirchi Vilas

Dog and monkey fight on road

హైదరాబాద్ లో ఓ కుక్క-కోతి నువ్వా, నేనా అంటూ తలపడ్డాయి. చాలా సేపు కుస్తీ పట్టాయి. చాలామంది జనానికి ఇది వినోదంగా మారింది. ఆసక్తిగా గమనిస్తూ, తమ సెల్ ఫోన్లలో బంధించారు. పోలీసులు కూడా ఈ దృశ్యం చూస్తూ ఎంజాయ్ చేసారు.

1/11 Pages

English summary

Dog and monkey fight on road