మనిషిని కరిచి నురగలు కక్కుకుని చనిపోయిన కుక్క

Dog Died By Biting A Man in Kadapa District

01:34 PM ON 22nd April, 2016 By Mirchi Vilas

Dog Died By Biting A Man in Kadapa District

అవును మీరు విన్నది నిజమే , ప్రపంచంలో రోజు అనేక వింతలూ జరుగుతున్నాయి . తాజాగా మరో వింత జరిగింది కడప జిల్లాలోని పుల్లంపేట మండలం అనంతంపల్లె పంచాయితీలో చాపల దళితవాడలో చోటు చేసుకుంది . ఇటీవల ఆ గ్రామంలో జరిగిన ఓ వింత సంఘటన కలకలం రేపుతుంది.

ఇక అసలు విషయంలోకి వెళ్తే.. స్స్తానికంగా ఓ వ్యక్తి మాట్లాడటానికి ఇబ్బంది పడుతుంటాడు , దీంతో అక్కడి ప్రజలంతా అంతా అతడిని తిక్క వ్యక్తిగా అనుకుంటుంటారు. ఒక పక్క ఇలా ఉంటే నిన్నఆ వ్యక్తి వీధిలో వెళ్తుండగా ఒక వీధి కుక్క తన పిల్లలను కాపాడుకోవడానికి అతడిని కరిచింది . ఆ కుక్క అతడిని కరిచిన పది నిమిషాలకే నోట్లోంచి నురగలు కక్కుకుంటూ చనిపోయింది . దీంతో ఆ వ్యక్తికి ఏదో వ్యాధి ఉందని ఆ ఊళ్ళో వారంతా ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఈ సంఘటన ఆ చుట్టుపక్కల గ్రామాలలో హాట్ టాపిక్ గా మారింది.

ఇవి కూడా చదవండి:

అందుకే రోజా 'జబర్దస్త్' నుంచి వీడ్కోలు

మనం చనిపోతే ఫేస్‌బుక్‌ అకౌంట్ ఏమౌతుంది?

రేపిస్ట్ పురుషాంగాన్ని కోసేసిన మహిళ

English summary

A Don in Kadapa District bites a man and later after ten minutes that dog died. This incident was become hot topic in that District.