యజమానిని గన్ తో కాల్చిన శునకం

Dog Fires On His Owner

06:41 PM ON 5th November, 2015 By Mirchi Vilas

Dog Fires On His Owner

అల్లీ కార్టర్ అనే 25 ఏళ్ళ యువతి తన పెంపుడు కుక్క చేతిలో గాయపడిన సంఘటన అవిల్ల లో జరిగింది.స్థానిక ట్రై-కౌంటీ ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ ఏరియా లో పక్షుల వేటకు వెళ్లి ఎటువంటి రక్షణా లేకుండా ఆమె తన గన్ ను నేలమీద పెట్టింది ట్రిగ్గర్ అనే పెంపుడు కుక్క గన్ ట్రిగ్గర్ ని నొక్కడంతో కార్టర్ కు కాలుకు తీవ్రమైన గాయం అయ్యింది.వెంటనే ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు.

English summary

25-year-old Allie Carter of Avilla laid her 12-gauge shotgun on the ground without the safety on during a waterfowl hunt Saturday at Tri-County Fish and Wildlife Area.Dog NamedTrigger, stepped on top of the shotgun and pressed the trigger.