హారర్ మూవీ చూసి జడుసుకున్న కుక్క ఫన్నీ వీడియో

Dog Got Scared By Watching Conjuring 2 Movie

10:30 AM ON 21st June, 2016 By Mirchi Vilas

Dog Got Scared By Watching Conjuring 2 Movie

నార్మల్ గా హారర్ సినిమాలంటే కొంతమంది చూడకుండా ఉండలేరు, భయపడుతూనే చూస్తారు. దెయ్యాల సినిమాల్లో కొన్ని భయంకరమైన సీన్స్ రాగానే ముఖానికి దిండు అడ్డం పెట్టుకుని సౌండ్స్ కు భయపడుతుంటారు. మొత్తం మీద హారర్ సినిమాలంటే భయమే మరి. అయితే తాజాగా ఓ విషయం వెలుగుచూసింది. హారర్ మూవీస్ అంటే మనుషులకే కాదండోయ్ జంతువులకూ భయమేనట. ఓ వీడియో ద్వారా ఆ విషయాన్ని నెట్ యూజర్స్ రుజువు చేశారు.

సరిగ్గా ఇలానే చేసింది ఓ శునకం. మొన్నీమధ్య రిలీజైన హాలీవుడ్ మూవీ కన్ జ్యూరింగ్ 2 ని చూస్తున్న టైమ్ లో ఓ శునకం ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఈ తతంగాన్ని ఓ ఔత్సాహికుడు షూట్ చేసి, దాన్ని యూట్యూబ్ లో అప్ లోడ్ చేశాడు. నెటిజన్లను ఈ వీడియో విశేషంగా ఆకట్టుకుంటోంది. మరి మీరు ఓ లుక్కెయ్యండి.

ఇవి కూడా చదవండి:కొడుకుని హీరో చేసి, నష్టపోయిన కుటుంబం ఆత్మహత్య
ఇవి కూడా చదవండి:మళ్లీ బుక్కైన చైతూ-సమంత(వీడియో)

English summary

Many of us was very interested to see horror movies even we got scared by that movies. Not only humans even Animals also get scared by watching horror movies. A video that shows a dog was watching cojuring-2 movie and it got scared by wathing the movie.